హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: తిరుమలలో అన్న ప్రసాద వితరణ ఎప్పుడు ప్రారంభమైంది? అన్నదాన ట్రస్టుల్లో ఎన్ని కోట్లు ఉన్నాయి..? రోజు ఎంతమంది తింటారో తెలుసా?

Tirumala: తిరుమలలో అన్న ప్రసాద వితరణ ఎప్పుడు ప్రారంభమైంది? అన్నదాన ట్రస్టుల్లో ఎన్ని కోట్లు ఉన్నాయి..? రోజు ఎంతమంది తింటారో తెలుసా?

Tirumala: కోటీశ్వరుడైనా.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు.. అక్కడ అందరితో కలిసి క్యూ లైన్లో నిలబడి అన్నదాన ప్రసాదం తీసుకోవాలని ఆరాటపడతాడు. దాదాపు లక్షలాది మంది ఆకలి తీరుస్తున్న అన్నదాన సత్రం ప్రసాదం మహిమ అది. 17వ శతాబ్ధంలో ప్రారంభమై.. నేటకి నిరంత యజ్ఞంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్నదాన ట్రస్టులో ఎన్ని కోట్ల నిధులు ఉన్నాయో తెలుసా?

Top Stories