Tirumala Temple: శ్రీవారి దర్శనం టోకెన్ల పెంపుపై టీటీడీ కీలక ప్రకటన.., ఈవో ఏమన్నారంటే..

కరోనా వ్యాప్తి కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది టీటీడీ.