హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala Darshan Update: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం వాయిదా వేసుకోవాలన్న టీటీడీ.. కారణం ఇదే..!

Tirumala Darshan Update: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం వాయిదా వేసుకోవాలన్న టీటీడీ.. కారణం ఇదే..!

తిరుమల శ్రీవారు (Tirumala Tirupathi Devasthanam) కొలువై ఉన్న ఎడుకొండలు భారీ వర్షాల ధాటికి తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) కీలక ప్రకటన చేసింది.

Top Stories