Tirumala Update: శ్రీవారి భక్తులకు అలర్ట్... ఈ తేదీల్లో రూముల ఆన్ లైన్ బుకింగ్స్ రద్దు.. వివరాలివే..!

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) కీలక ప్రకటన చేసింది. జనవరి నెలలో నాలుగు రోజుల పాటు రూమ్ ల ఆన్ లైన్ బుకింగ్ (TTD Rooms Online Booking) ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.