Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TOMORROW TIRUPATI BY POLL ALL ARRANGEMENTS DONE BUT OFFICIALS TENSION ABOUT INCREASE CORONA CASES TPT NGS

Tirupati by poll: రేపే తిరుపతి ఉప ఎన్నిక. మాస్కు ఉంటేనే ఓటు హక్కు. కేంద్ర బలగాలతో భద్రత

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తిరుపతి ఉప ఎన్నిక నిర్వహణ సవాల్ విసురుతోంది. ఓ వైపు నిన్నటి వరకు రాజకీయ పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగితే.. ఇప్పుడు ఎన్నికను విజయవంతంగా నిర్వహించడం ఛాలెంజ్ గా మారింది. ముఖ్యంగా తిరుపతి సహా చిత్తూరులో అత్యధిక కేసులు నమోదవుతుండడం ఆందోళన పెంచుతోంది. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామే అంటూ భయపడుతున్నారు అధికారులు.