భక్తుల వసతి సౌకర్యాల కల్పనకు అవసరమయ్యే ఖర్చులతో పాటు హుండీ కానుకలు, ఉచిత అన్న ప్రసాదం వితరణకు అవసరమయ్యే నిధుల్ని భక్తులు కానుకల రూపంలో సమర్పించుకుంటున్నారు. దాని ద్వారా వచ్చిన ఆదాయాన్నే టీటీడీ తిరుమలతో పాటు మరికొన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)