Tirumala Temple: కరోనా వల్ల తిరుమలకు రాలేకపోతున్నారా..? భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ...

కరోనా వైరస్ (Corona Virus) ఎఫెక్ట్ తిరుమల శ్రీవారిపై (Tirumala Temple) పడింది. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది.