Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM PERFORMED 2ND DYA SRI VENKATESWARA VAIBHAVOTSAVAM AT NELLORE NGS

TTD: ఘనంగా శ్రీ వెంకటేశ్వర వైభవతోత్సవాలు.. శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం.. మోహీనీ రూపంలో దర్శన భాగ్యం

TTD: కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. సహస్ర దీపాలంకార సేవలో మోహినీ అలంకారంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో అక్కడి భక్తులంతా తన్మయత్వంతో పులకించిపోయారు..