Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM BOARD TAKE A KEY DECISIONS IN MEETING TODAY NGS TPT

Good News: శుభవార్త.. ఇక భక్తుల సమక్షంలోనే బ్రహ్మోత్సవాలు.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే

Good News to Devotees: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్తానం. గత రెండేళ్లూ కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకంతంగానే నిర్వహిస్తూ వచ్చింది. కానీ ఈ ఏడాది భక్తుల సమక్షంలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయంచింది. ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ.