Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTANAM SRI VENKATESWARA VAIBHAVOTSAVAMS THIRD DAY TIRUPPADA SEVA AT NELLORE NGS TPT

TTD: వైభవంగా వెంకటేశ్వర స్వామి తిరుప్పాడ సేవ.. నేత్ర దర్శనంతో భక్తుల పరవశం.. విశిష్టత ఏంటంటే..?

TTD: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మూడో రోజు తిరుప్పాడసేవ, స్వామి వారి నేత్ర దర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. నేత్ర దర్శనానికి ఉండే విశిష్టత ఎంటో తెలుసా..?