Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTANAM CELEBRATES PALLAVOTSAM VERY GRAND TODAY NGS TPT

Tirumala: తిరుమలలో వైభవంగా పల్లవోత్సవం.. ఈ ఉత్సవం ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Tirumala: స్కూళ్లు ఓపెనైనా.. వానలు పడుతున్నా.. తిరుమల శ్రీవారి సన్నిధికి మాత్రం భక్తులు భారీగానే పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో హుండి ఆదాయం వస్తోంది. మరోవైపు బుధవారం ఘనంగా ఆలయంలో పల్లవోత్సవాన్ని నిర్వహించారు.. ఈ పల్లవోత్సవం అంటే ఏంటో తెలుసా?