హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: గోశాల నిర్వహించే ఆలయాలకు ప్రత్యేక నిధులు.. ఇకపై ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో శ్రీవారి కళ్యాణం

Tirumala: గోశాల నిర్వహించే ఆలయాలకు ప్రత్యేక నిధులు.. ఇకపై ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో శ్రీవారి కళ్యాణం

Tirumala: కలియుగ దైవం శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రతి నెలా.. ఏదో ఒక జిల్లాలో వైభవంగా శ్రీవారి కళ్యాణం జరపనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో గోశాల నిర్వహించే వారికి ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది.

Top Stories