Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TIRUMALA TEMPLE BEAUTIFULLY DECORATED ON THE EVE OF VAIKUNTAEKADASHI FULL DETAILS HERE PRN TPT

Tirumala Temple: వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన శ్రీవారి ఆలయం.. చూడటానికి రెండు కళ్లు చాలవు..!

వైకుంఠ ఏకాదశి (Vaikuntaekadashi) పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, పండ్లతో అలంకరించారు.