హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: శ్రీ‌నిధికి 14, ల‌క్ష్మీకి 45 ఏళ్లు.. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఇవే ప్రత్యేక ఆకర్షణ.. వాహన సేవల కోసం ప్రత్యేక శిక్షణ

Tirumala: శ్రీ‌నిధికి 14, ల‌క్ష్మీకి 45 ఏళ్లు.. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఇవే ప్రత్యేక ఆకర్షణ.. వాహన సేవల కోసం ప్రత్యేక శిక్షణ

Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సేవల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి గజరాజులు, అశ్వాలు, వృషభాలు.. అయితే వీటిలో చాలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. 14 ఏళ్ల, లక్ష్మీ 45 ఏళ్ల లక్ష్మీలు.. ఏంటీ వీటి ప్రత్యేకతలు తెలుసా..?

Top Stories