హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Brahmotsavalu 2022: ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వైభవంగా పెద్ద వాహన సేవ.. నేడు చినవాహన సేవ.. ప్రత్యేకత ఏంటంటే..?

Brahmotsavalu 2022: ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వైభవంగా పెద్ద వాహన సేవ.. నేడు చినవాహన సేవ.. ప్రత్యేకత ఏంటంటే..?

Brahmotsavalu: కలియుగ వైకుంఠం తిరుమలలో రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. కన్నుల పండుగగా సాగిన పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌ పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు..

Top Stories