Tirumala: హిమగిరులుగా తిరుమలగిరులు... చూడటానికి రెండు కళ్లూ సరిపోవు..

శేషాచలంలో ప్రకృతి అందాలను చూడటానికి రెండుకళ్లూ సరిపోవు. అలాంటి తిరుమల గిరులు కొత్తవర్ణాన్ని సంతరించుకున్నాయి