Home » photogallery » andhra-pradesh »

TIRUPATI TIRUMALA BRAHMOTSAVAM STARTED WITH DWAJAROHANAM FULL DETAILS HERE PRN TPT

Tirumala Brahmotsavalu-2021: తిరుమలలో వైభవంగా ధ్వజారోహణం... శ్రీవారి ధ్వజపటం విశిష్టతలివే..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu-2021) ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అధిరారికంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీవారు పెద్దశేషవాహనంపై విహరించనున్నారు.