Tirumala Brahmotsavalu-2021: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ... విశిష్టతలు ఇవే..!

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో (Tirumala Tirupati Devasthanam) తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు (Tirumala Brahmotsavalu) సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా బుధ‌వారం సాయంత్రం అంకురార్పణ జ‌రిగింది.