హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Brahmotsavalu 2022: ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడవాహనంపై శ్రీవారు.. విశిష్టతలు ఇవే

Brahmotsavalu 2022: ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడవాహనంపై శ్రీవారు.. విశిష్టతలు ఇవే

Brahmotsavalu 2022: కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు అయిన శనివారం ఉదయం మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. ఇక రాత్రి గరుడ వాహనం మాఢవీదుల్లో వివరించారు. ఈ రెండు ఘట్టాల విశిష్టత ఏంటో తెలుసా?

Top Stories