హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Brahmotsavalu 2022: ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.. ఈ సారి ఎన్ని లడ్డూలు విక్రయించారు?

Brahmotsavalu 2022: ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.. ఈ సారి ఎన్ని లడ్డూలు విక్రయించారు?

Brahmotsavalu 2022: తిరుమలలో రంగరంగ వైభంగా సాగిన బ్రహ్మోత్సవాలు విజయ దశమితో ముగిశాయి. చివరి రోజు ఉదయం చక్రస్నానం.. రాత్రి ధ్వజావరోహణంతో వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. అందరి స‌మిష్టి కృషితో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌యవంతం అయ్యాయని టీటీడీ చైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సారి బ్రహ్మోత్సవాల హైలైట్స్ ఇవే..?

Top Stories