హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Brahmotsavalu 2022: స్నపనంలో ఆకర్షణీయంగా కుంకుమపువ్వు.. పిస్తా-బాదం మాల‌లు.. కిరీటాలు.. వీటి ప్రత్యేకత ఏంటంటే?

Brahmotsavalu 2022: స్నపనంలో ఆకర్షణీయంగా కుంకుమపువ్వు.. పిస్తా-బాదం మాల‌లు.. కిరీటాలు.. వీటి ప్రత్యేకత ఏంటంటే?

Brahmotsavalu 2022: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ‌వారి కైంక‌ర్యంలో సుగంధద్రవ్యాలు, ఎండు ఫ‌లాలు కూడా పూజలు భాగమవుతున్నాయి. అలాగే స్నపన తిరుమంజనంలో కుంకుమపువ్వు, పిస్తా -బాదం మాల‌లు.. కిరీటాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.