హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Brahmotsavalu 2022: అశ్వవాహనంపై శ్రీవారి వైభవం.. రథాన్ని లాగి పరవశించిన భక్తులు

Brahmotsavalu 2022: అశ్వవాహనంపై శ్రీవారి వైభవం.. రథాన్ని లాగి పరవశించిన భక్తులు

Brahmotsavalu 2022: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రోజుకో వాహనంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ.. వారిని అనుగ్రహిస్తున్నారు. ఇక మంగళవారం స్వామి ఉయం రథంపై అధిరోహించగా.. స్వయంగా ఆ రథాన్ని లాగి భక్తులు పరవశం చెందారు. ఇక రాత్రి శ్రీవారు అశ్వ వాహనంపై విహరించి.. భక్తులకు దర్శనం ఇచ్చారు.

Top Stories