హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tiruchanoor: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. చిన్నశేష వాహనంపై శ్రీ గోపాల కృష్ణుడి రూపంలో దర్శనం

Tiruchanoor: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. చిన్నశేష వాహనంపై శ్రీ గోపాల కృష్ణుడి రూపంలో దర్శనం

Tiruchanoor: తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మారి బ్రహ్మోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం ధ్వాజా రోహనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా.. రాత్రి అమ్మవారు చిన్నశేష వాహనంపై శ్రీ గోపాల కృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

Top Stories