Home » photogallery » andhra-pradesh »

TIRUPATI THREE DAY ANNUAL PAVITROTSAVAMS GOING GRAND AT TIRUMALA SNAPANA TIRUMANJANAM WAS HELD NGS TPT

Tirumala: శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ.. పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

Tirumala:అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి.. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో పవిత్రాలు సమర్పించారు.. ఇక శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించారు. ఇలా ఎందుకు చేస్తారంటే..?