Home » photogallery » andhra-pradesh » TIRUPATI SRI HANUMAN JANMA BHOOMI TEERTHA KSHETRA TRUST WROTE SECOND LETTER TO TIRUMALA TIRUPATI DEVASTHANAM NGS TPT

TTD: తేదీ, సమయం మీరు చెబుతారా? మమల్ని చెప్పమంటారా? టీటీడీకి సవాల్ విసరుతున్న ట్రస్ట్

హనుమంతుడి జన్మస్థలం ఏది..? టీటీడీ మాత్రం తిరుమల కొండపై ఉన్న అంజానాద్రే ఆంజనేయుడి జన్మస్థలం అంటోంది. రుజువులు కూడా చూపిస్తోంది. కానీ కర్ణాటకలో ఉన్న హనుమాన్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాత్రం టీటీడీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడుతోంది. నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ టీటీడీకి మరో లేఖ రాసింది. ఆ చర్చ కోసం సమయం తేదీ చెప్సాలి అంటూ సవాల్ చేసింది.

  • |