Home » photogallery » andhra-pradesh »

TIRUPATI SECOND OMICRON CASE REGISTERED IN ANDHRA PRADESH AS KENYA RETURN TESTED POSITIVE FULL DETAILS HERE PRN

Omicron Cases in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు.. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఒమిక్రాన్ (Omicron) కలవర పెడుతోంది. విదేశీ ప్రయాణికుల రాక పెరగడంతో కొత్త వేరియంట్ భయం నెలకొంది. ఇప్పటికే విజయనగరం జిల్లాలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు కాగా.. తాజాగా రాష్ట్రంలో మరొకరికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తెలింది.