Home » photogallery » andhra-pradesh »

TIRUPATI RECORD CROWD IN TIRUMALA TIRUPATI DEVASTANAM BECAUSE OF SUMMER HOLIDAYS NGS TPT

TTD News: తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తులు.. ఎందుకంత డిమాండ్?

TTD News: తిరుమల గిరులు పోటెత్తుతున్నాయి. హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతంగా శ్రీనివాసుడి సన్నిధికి భక్త జనం క్యూ కడుతున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.. మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఇంతకీ ఎందుకంత డిమాండ్ తెలుసా..?