Home » photogallery » andhra-pradesh »

TIRUPATI PURNAMI GARUDA SEVA PERFORMED IN TIRUMALA HERE IS THE SPECIALTIES FULL DETAILS HERE PRN TPT

Tirumala: వైభవంగా శ్రీవారి గరుడ సేవ.. పౌర్ణమి రోజు వాహనసేవ విశిష్టతలివే..!

తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే శ్రీనివాసుడ్ని ఉత్సవప్రియుడు అంటారు. అందుకే తిరుమల క్షేత్రం (Tirumala Temple) నిత్యకల్యాణం పచ్చతోరణంలా వర్ధిల్లుతుంటుంది.