Home » photogallery » andhra-pradesh »

TIRUPATI PRESENT SEVEN HILL LOOKING MORE BEAUTIFUL DEVOTEES ENJOYING THE CLIMATE IN TIRUMALA NGS TPT

Tirumala: అదివో అల్లదివో.. ఆధ్యాత్మిక ప్రాంతం.. మరింత ఆహ్లాదకరంగా మారిన దృశ్యం.. మీరూ చూడండి

Tirumala: ప్రపంచంలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాంతాల్లో తిరుమల ఒకటి.. శ్రీ శ్రీనివాశుడు కొలువైన ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గం అంటారు.. అంతటి ఆధ్యాత్మిక ప్రాంతం ఇప్పుడు మరింత ఆహ్లాదంగా కనిపిస్తోంది. రుతుపవనాల పలకరింపుతో పులకిస్తూ సుందర దృశ్యంగా మారింది.