APSRTC-TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. బస్ టికెట్ తో పాటే దర్శనం టోకెన్..

Tirumala: శ్రీవారి దర్శనం కోసం దూరప్రాంతాల నుంచి వచ్చేవారు దర్శనం టోకెన్ల విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది.