MLA Roja: ఎమ్మెల్యే రోజాకు రోజాపూలతో అభిషేకం... పూలవానలో తడిసి ముద్దైన జబర్దస్త్ జడ్జ్

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి ఆర్కే రోజా (MLA Roja) నిత్యం అధికారిక కార్యక్రమాలు, షూటింగులతో బిజీగా ఉంటారు.