Home » photogallery » andhra-pradesh »

TIRUPATI PAVITROTSAVAM CELEBRATIONS END IN TIRUMALA TIRUPATI LAST DAY HARATI PERFORMED BY TTD NGS TPT

Tirumala: పూర్ణాహుతితో ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు.. మూడు రోజుల ఈ ఉత్సవాల వెనుక ఇంత కథ ఉందా..?

Tirumala: శాస్త్రోక్తంగా సాగిన తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు హారతి కార్యక్రమంతో ముగిసింది. తమ తప్పులను క్షమించమని కోరుతూ.. భారీ సంఖ్యలో భక్తులకు స్వామిని దర్శించుకున్నారు. అందుకే కొన్ని రోజులు భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరాల్సి వచ్చింది.