Home » photogallery » andhra-pradesh »

TIRUPATI MORE THAN 10 COVID PATIENTS DIE IN TIRUPATI RUIA HOSPITAL DUE TO DISRUPATION IN OXYGEN SUPPLY NGS TPT

Tirupati: తిరుపతిలో మృతులెందరు? రుయాలో ఏం జరిగింది? ప్రభుత్వం చెబుతోంది ఏంటి? వాస్తవం ఏంటి?

ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్ సరఫరా అందక ఊపిరి ఆగిపోయింది. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన మరో విషాదం నింపింది. అయితే 11 మంది చనిపోయారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. 25 మందికి పైగా మృతి చెందారని బాధితులు అంటున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటి? అసలు ఘటనకు కారణం ఏంటి?