Home » photogallery » andhra-pradesh »

TIRUPATI MINISTER ROJA INAUGURATE FISH ANDHRA OUTLET IN NAGARI FULL DETAILS HERE PRN TPT

Minister Roja: చేపలమ్మిన రోజా.. మంత్రి అయ్యాక ఎక్కడా తగ్గడం లేదుగా..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister Roja) ఫుల్ జోష్ లో ఉన్నారు. మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తాజాగా ఆమె తన నియోజకవర్గంలో ఫిష్ స్టాల్ ప్రారంభించారు.