ప్రేమించుకోవడం ఆ తర్వాత విడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ప్రేమించిన వారిని కాకుండా పెద్దలను పెళ్లి చేసుకునేవారి సంఖ్య చాలా ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
ప్రేమ విఫలమైన వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నవారిలో కొందరు జీవితంలో అడ్జస్ట్ అయి కాపురాలు చేస్తుంటారు. కొందరు మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
ఇలా ప్రేమించిన వాడిని కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఓ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వేంపల్లెకు చెందిన తలారి సౌజన్యకు జమ్మలమడుగులోని ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
ఐతే పెళ్లికి ముందే ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిన సౌజన్య.. భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో.. గాజు ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)