Andhra Pradesh: అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం. ఇవిగో ఆధారాలు.. శ్రీరామ నవమి రోజే భక్తులకు శుభవార్త

తెలుగు రాష్టాల్లో అంజనేయుడు భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్తానం. సప్తగిరులపై ఉన్న అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అంటూ ఆధారాలతో వివరణ ఇచ్చింది నిపుణుల కమిటీ