6. మూడో ప్యాకేజీలో తమిళనాడులోని ఆలయాలను కూడా సందర్శించొచ్చు. ఇది కూడా రెండు రోజుల ప్యాకేజీ. ఇందులో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తణి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ.2,200. పిల్లలకు రూ.1,850. (ప్రతీకాత్మక చిత్రం)