Anandaiah Sensational Comments: ఆ మందు వికటిస్తే నాకు సంబంధం లేదు... ఆనందయ్య సంచలన ప్రకటన...

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల్ని కాపాడేందుకు కృష్ణపట్నం ఆనందయ్య (Anandaiah Medicine) తయారు చేసిన మందు సంజీవనిలా పనిచేస్తోంది.