Home » photogallery » andhra-pradesh »

TIRUPATI KRISHNAPATNAM ANANDAIAH ANNOUNCED THAT HE WILL CURE OMICRON IN 48 HOURS FULL DETAILS HERE PRN

Anandaiah Omicron Medicine: ఈ మందువాడితే 48 గంటల్లో ఒమిక్రాన్ ఖతం.. ఆనందయ్య సంచలన ప్రకటన

ఒమిక్రాన్(omicron) వచ్చినా టెన్షన్ పడొద్దంటున్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య (Krishnapatnam Anandaiah) . తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసుసు పెరిగిపోతున్న సమయంలో తన ఆయుర్వేద మందు ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడారు ఆనందయ్య.