వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ సందడి చేస్తుంటారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు టీవీ షోలతో అలరిస్తున్న ఆమె అప్పుడప్పుడు తనలోని కొత్త టాలెంట్ ను బయటపెడుతుంటారు. ఆటలంటే ఎంతో ఇష్టపడే ఆమె అప్పుడప్పుడు కోర్టులో దిగి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.