Home » photogallery » andhra-pradesh »

TIRUPATI IN TIRUMALA TIRUPATI DEVASTANAM VERY GRAND GARUDA SEVA ON A SPECIAL DEAY GARUDA PANCHAMI NGS TPT

Tirumala: వైభవంగా గరుడ పంచమి వేడుకలు.. గరుడసేవను తిలకిస్తే ప్రయోజనం ఏంటో తెలుసా..?

Tirumala:కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలలో గరుడ పంచమి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ పర్వదినాన్ని పురష్కరించుకుని.. స్వామి వారిని గరుడ వాహనంలో ఊరేగించారు. అయితే ఈ గరుడసేవను కళ్లారా తిలకిస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.