హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: తిరుమలలో ముందుగానే బ్రహ్మోత్సవాల సందడి.. భ‌క్తుల‌కు క‌నువిందుగా కళారూపాల ప్రదర్శన

Tirumala: తిరుమలలో ముందుగానే బ్రహ్మోత్సవాల సందడి.. భ‌క్తుల‌కు క‌నువిందుగా కళారూపాల ప్రదర్శన

Tirumala: అఖిళాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ ముందుగానే తిరుమలలో ఆ సందడి కనిపిస్తోంది. తాజాగా అపురూపమైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రదర్శనలు కనువిందుగా సాగాయి.

Top Stories