Home » photogallery » andhra-pradesh »

TIRUPATI HUGE RUSH AT TIRUMALA AS NEARLY 30 HOURS TAKING TO GET DARSHAN FULL DETAILS HERE PRN

Tirumala Darshan Update: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి దర్శనానికి రికార్డు సమయం.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple) లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజురోజుకీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా తర్వాత టీటీడీ (TTD) అధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లు (Tirumala Darshan Tokens) జారీ చేస్తుండటం, సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు.