Home » photogallery » andhra-pradesh »

TIRUPATI HUGE CROWD TO TIRUMALA TIRUPATI DEVASTHANAM RECORD BREAK INCOME FOR TEMPLE THIS SUMMER NGS TPT

Tirumala Tirupati: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఎంతో తెలిస్తే షాక్..

Tirumala Tirupati Devasthanam: కలగియుగ దైవం శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా.. రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం సైతం రికార్డులు బ్రేక్ చేస్తోంది..