Home » photogallery » andhra-pradesh »

TIRUPATI HUGE CROWD AT TIRUMALA SARVADARSHAN TOKENS COUNTER ON SATURDAY FULL DETAILS HERE PRN TPT

Tirumala Rush: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన క్యూలైన్లు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఆదివారానికి సంబంధించిన దర్శన టోకెన్ల (Tirumala Darshan Tokens) కోసం భారీ క్యూలెన్లు వెలిశాయి