Tirumala: పుష్పపల్లకిపై శ్రీవారి శోభ... చూడటానికి రెండుకళ్లూ సరిపోవు...

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యపూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి.