Kathi Mahesh Death Case Update: కత్తిమహేష్ మృతిపై దర్యాప్తు ముమ్మరం... కీలక వ్యక్తి విచారణ

టాలీవుడ్ నటుడు, క్రిటిక్ కత్తిమహేష్ మృతిపై (Kathi Mahesh Death Case) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.