Home » photogallery » andhra-pradesh »

TIRUPATI HEAVY RUSH IN TIRUMALA TIRUPATI MORE THAN 48 HOURS WAITING IN QUE COMPLEX NGS TPT

Tirumala Rush: తిరుమలలో ఇసుకేస్తే రాలనంత జనం.. దర్శనానికి రెండు రోజుల సమయం.. ఎందుకింత రద్దీ..?

Tirumala Rush: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. వానలను సైతం లెక్క చేయకుండా జనం అనూహ్యంగా వస్తున్నారు. దీంతో సర్వదర్శనానికి రెండు రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ రద్దీకి కారణం ఏంటంటే..?