Tirumala Brahmotsavalu-2021: శ్రీవారికి వైభవంగా హంసవాహన సేవ.. విశిష్టతలు ఇవే..!

Tirumala: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా సాగుతున్నాయి. రెండవ రోజు ఉదయం చిన్నశేషవాహనంపై విహరించిన శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.