Home » photogallery » andhra-pradesh »

TIRUPATI GOOD NEWS TO DEVOTEES TIRUMALA TIRUPATI DEVASTANAM WILL RELEASE ONLINE TICKETS FOR OCTOBER HOW TO BOOK NGS TPT

Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్ లైన్ టికెట్లు విడుదల.. స్వామి వాచీలు వేలం..? ఎలా పొందాలంటే..?

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనుకునేవారికి శుభవార్త.. నేటి నుంచి అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టోకెన్లను అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు ఇవాళే స్వామి వారి వాచీలు ఈ వేలం వేయనుంది. మరి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి..? వేలంలో ఎలా పాల్గొనాలో తెలుసా..?